Namaste NRI

మరో 5 దేశాలకు సభ్యత్వం : పుతిన్‌

ప్రపంచ వ్యవహారాల్లో పశ్చిమ దేశాల ఆధిపత్యం నేపథ్యంలో తన వ్యూహాత్మక ఎత్తుగడలను విస్తరించుకోవడంలో భాగంగా అయిదు దేశాలను పూర్తికాల సభ్యులుగా చేర్చుకొన్నామని బ్రిక్స్‌ ప్రకటించింది.  ప్రస్తుతం బ్రిక్స్‌కు నాయకత్వం వహిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈజిప్ట్‌, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలను కొత్త సభ్యులుగా చేర్చుకొన్నామని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events