Namaste NRI

ప్రధాని నరేంద్ర మోదీని రిసెప్షన్ కు ఆహ్వానించిన నూతన వధువరులు విజయ్ రష్మిక జంట

భారత ప్రధాని నరేంద్ర మోదీని నూతన వధువరులు విజయ్ రష్మిక కలిశారు. హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న వారి రిసెప్షన్ కు మోదీని ఆహ్వానించారు. వీరిద్దరూ ప్రధానిని కలిసిన ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు సినిమా రాజకీయ ప్రముఖులను ఈ జంట కలిసి ఆహ్వానించింది. హైదరాబాద్ తాజ్ హోటల్ ఈ వేడుకలకు వేదికకానుంది. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు, కావున మార్చి 4న రిసెప్షన్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events