
అమెరికా మరో కీలక నిర్ణయం
అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. 19 దేశాల ప్రజల నుంచి వచ్చే గ్రీన్ కార్డులు, పౌరసత్వ అభ్యర్థనలు, వీసాలు వంటి ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులన్నీ తాత్కాలికంగా నిలిపివేసింది. వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల ఘటన

యూరప్ దేశాలకు పుతిన్ తీవ్ర హెచ్చరిక
యూరప్ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ యూరప్ యుద్ధాన్ని కోరుకుంటుంటే దీటుగా స్పందించడానికి రష్యా సన్నద్ధంగా ఉందని చెప్పారు. మేము సంఘర్షణను కోరుకోవడం లేదు.

ఆంక్షలు విధిస్తే… నష్టపోయేది ఆ దేశాలే
అమెరికా , యూరప్ దేశాల్లో వలసలపై ఆంక్షలతో విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. వలసలు, నైపుణ్యం కలిగిన ఉద్యోగుల రాకపోకలపై మితిమీరిన

పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు ముందు, భారత్-రష్యా సంబంధాలపై పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. వాణిజ్యలోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసన్నారు. అందుకే దాన్ని

ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు… రానున్న ఐదు, పదేళ్లలో
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదు, పదేళ్లలో ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొంటుందని మస్క్ హెచ్చరించారు. అణ్వాయుధాలు అగ్రరాజ్యాల మధ్య యుద్ధాన్ని నిరోధిస్తాయని ప్రభుత్వాలు

అమెరికాలో భారతీయుడికి రెండేళ్ల జైలుశిక్ష
అమెరికాలో భారతీయ వ్యక్తి మొహమ్మద్ ఆసిఫ్ కోవిడ్ సమయంలో మెడికల్ ఫ్రాడ్ కు పాల్పడ్డాడు. ఆ కేసులో అమెరికా అటార్నీ ఛార్లెస్ నీల్ ఫ్లాయిడ్ ఆదేశాలు జారీ చేశారు. డయాగ్నస్టిక్ ల్యాబ్ ద్వారా మెడికేర్లో








