Namaste NRI

తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. ఒకేరోజులోనే

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరో 4 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 7కు చేరింది. నమోదైన కేసుల్లో ముగ్గురు కెన్యా దేశానికి చెందిన వారు కాగా, మరొకరు ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అని వైద్యాధికారులు తెలిపారు.  ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరగడంతో తెలంగాణ ఆరోగ్య శాఖ అలెర్ట్‌ అయింది. ఇప్పటికే రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైన టోలీచౌకీలో పారామౌంట్‌ కాలనీని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మరో వైపు దేశవ్యాప్తంగా 70 ఒమ్రికాన్‌ కేసులు నమోదు అయ్యాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events