Namaste NRI

ఎనిమిది గంటలు తాడు పైనే

తేజ సజ్జ, అమృతా అయ్యర్‌ జంటగా నటిస్తున్న చిత్రం హను మాన్‌. ప్రశాంత్‌  వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ 100వ రోజు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శక` నిర్మాతలు మాట్లాడుతూ  మొదటి పాన్‌ ఇండియన్‌ సూపర్‌ హీరో సినిమాల్లో అధికంగా యాక్షన్‌ సన్నివేశాలుంటాయి. ఈ సిమాలో అలాంటివి ఉన్నాయి.  అయినా హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా షూట్‌ చేస్తున్నాం. తేజ సజ్జ చాలా రోజులుగా వరుసగా 8 గంటల పాటు రోప్‌పై ఉండాల్సి వస్తోంది అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: చైతన్య ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : వెంకట్‌ కుమార్‌ జెట్టి, అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌ : కుశాల్‌ రెడ్డి. సంగీతం : అనుదీప్‌ దేవ్‌,  హరి గౌరా, జై క్రిష్‌, కృష్ణ సౌరభ్‌,

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events