ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా కొత్త నియమితులైన తులసి గబ్బర్డ్తో భేటీ అయ్యారు. ఆమె నియామక ధ్రువీకరణ తర్వాత మోడీ ఆమెను అభినందించారు. తులసి గబ్బార్డ్ ఓ హిందూఅమెరికన్. ఆమె నియామకం బుధవారం ధ్రువీకృతం అయింది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా షింగ్లన్ డిసిలో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ను కలుసుకున్నాను. ఆమె నూతన పదవీ ధ్రువీకరణ తర్వాత ఆమెను అభినందించాను. భారత-అమెరికా స్నేహసంబంధాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించాను. ఆమె ఈ సంబంధాలకు గట్టి మద్దతుదారు అని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tulsi-300x160.jpg)