Namaste NRI

చరిత్ర సృష్టించిన ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కాల్యార్‌!

మెదడు క్యాన్సర్‌ బారినపడ్డ  ఓ ఆస్ట్రేలియా వైద్యుడు సొంత వైద్యం చేసుకొని, వ్యాధి నుంచి బయటపడి చరిత్ర సృష్టించారు.   మెలనోమా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్‌ రిచర్డ్‌ స్కాల్యార్‌కు బ్రెయిన్‌ క్యాన్సర్‌ ఉన్నట్టు తేలింది. ఈ వ్యాధి సోకినవాళ్లు 12 నెలలకు మించి బతకరు.

వ్యాధిపై అవగాహన ఉన్న రిచర్డ్, తన స్నేహితుడు ప్రొఫెసర్‌ జార్జినా సాయంతో కొత్త చికిత్స అభివృద్ధి చేసి, తనపైనే ప్రయోగం చేశారు. పైగా, ఆ చికిత్స సర్జరీ రహితం. ఆశ్చర్యకరంగా ఆ చికిత్స బాగా పనిచేసి రిచర్డ్‌ మెదడులోని కణితులు మాయమయ్యాయి. తాజాగా ఎమ్మారై తీయగా కణితులు కనిపించకపోవటంతో రిచర్డ్‌ ఆనంద వ్యక్తం చేశారు. తానిప్పుడు చెప్పలేని ఉద్వేగానికి లోనవుతున్నానని పేర్కొన్నారు. ఈ చికిత్స లక్షల మందికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress