Namaste NRI

దీపావళి కానుకగా రొమాంటిక్

ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్‌. అనిల్‌ పాడూరి దర్శకత్వం వహించారు. పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్‌ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విదేశీ లొకేషన్‌లో హీరో హీరోయిను ఆకాష్‌, కేతిక శర్మ కనిపిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. సునిల్‌ కశ్వప్‌ సంగీతం, నరేష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events