ప్రవాస భారతీయ తెలుగు దేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా సాగర్ దొడ్డపనేనిని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాడు నియమించారు. ఏపీ ఎన్నార్టీ చైర్మన్ డాక్టర్ రవి వేమూరి హయాంలో మీడియా కోఆర్డినేటర్‌గా సాగర్ దొడ్డపనేని వ్యవహరించారు. ఆ సమయంలో ఎన్నారైలకు ప్రభుత్వానికి సరైన సమాచార వారధిగా నిలిచారు.


