Namaste NRI

సుమతీ శతకం ప్రారంభం

అమర్‌దీప్‌ చౌదరి, సైలీ చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం సుమతి శతకం. ఈ చిత్రం విజయవాడలో ప్రారంభమైంది. ఎం.ఎం.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ క్లాప్‌నివ్వగా, వెన్నా సాంబశివారెడ్డి కెమెరా స్విఛాన్‌ చేశారు.యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, వినోదానికి పెద్దపీట వేస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: హాల్‌స్వామి ఎస్‌, సంగీతం: సుభాష్‌ఆనంద్‌, నిర్మాణ సంస్థ: విజన్‌ మూవీ మేకర్స్‌, దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events