Namaste NRI

మన ఊరు -మన బడికి మద్దతివ్వండి.. ఎన్నారైలకు మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

మన ఊరు` మన బడి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ కార్యక్రమానికి అమెరికాలో ఉన్న ఎన్నారైలు మద్దతివ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల పైన ప్రత్యేకంగా మాట్లాడిన కేటీఆర్‌ మన ఊరు` మన బడి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలిపారు. తెలంగాణలోని తమ సొంత ఊళ్లలోని ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.  అమెరికాలో పనిచేస్తున్న  తెలంగాణ ప్రభుత్వం తరపున రాయబారులుగా వ్యవహరించాలని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events