Namaste NRI

ఖమ్మం జిల్లా మాటూర్ పేట్ లో తానా ఆదరణ కార్యక్రమం

తానా ఫౌండేషన్ మరియు సామినేని ఫౌండేషన్ ఆద్వర్యం లో డిసెంబర్ 13 వ తారీకున ఖమ్మం జిల్లా మధిర దగ్గర మాటూరుపేట గ్రామం నందు శ్రీ సామినేని నాగేశ్వరరావు, శ్రీమతి రాధ దంపతుల సమక్షంలో ఆదరణ ప్రాజెక్ట్ క్రింద హైస్కూల్స్ కి, అంగన్వాడీ సెంటర్ లకు టీవీ లు, వికలాంగులకు tricycles మరియు బాటరీ స్కూటర్, హైస్కూల్ విద్యార్థులకు LED సోలార్ లాంప్స్, స్వయం ఉపాధి కి పిండిమరలు, పేదవారికి రగ్గులు  అందచేయడమైనది. ఈ కార్యక్రమానికి దాతలు శ్రీ సామినేని నాగేశ్వరరావు దంపతులు & సామినేని రవి. తానా ఫౌండేషన్ ఈ దాతలకు, గ్రామపెద్దలకు, కార్యక్రమానికి హాజరైన పెద్దలకు , హైస్కూల్ ప్రధానోపాద్యులకూ , విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నది.  ఆదరణ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రవి సామినేని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events