Namaste NRI

“తానా ప్రపంచ సాహిత్య వేదిక” 66వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం

తానా  ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం. 66వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం. మన ప్రాచీన భారతీయ సాహిత్యం – ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం.  ఆదివారం, మార్చి 31, 2024, భారతకాలమానం: 8:30PM.అమెరికా: 8AM PST; 10AM CST;  అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.ఈ క్రింది ప్రసార మాధ్యమాలద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV

2. Facebook: https://www.facebook.com/TANAsocial

3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

4. https://youtube.com/teluguone

5.https://www.etvbharat.com/telugu/andhra-pradesh

6.https://www.etvbharat.com/telugu/telangana

మిగిలిన వివరాలకు: www.tana.org

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress