Namaste NRI

మెగాస్టార్ చిరంజీవికి టీమిండియా స్టార్ క్రికెటర్ అరుదైన కానుక

దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ రంగాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చిరుకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపాడు. మెగాస్టార్‌ చిరంజీవి ఇంటికి కేఎస్‌ భరత్‌ వెళ్లాడు. తన టెస్ట్‌ జెర్సీని అందించి అభినందనలు తెలిపారు.

Social Share Spread Message

Latest News