తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగే తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహ కార్యక్రమానికి హాజరు కావాలని మల్లు భట్టి విక్రమార్క చంద్రబాబు నాయుడును కోరారు.


















