Namaste NRI

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఉత్తమ నటి రష్మిక మందన్న

తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ఉత్తమ నటి రష్మిక మందన్నకి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణ కోడలిగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ‘గర్ల్‌ఫ్రెండ్’ వంటి కథాంశానికి అవార్డు ద్వారా ప్రభుత్వ గుర్తింపు దక్కడం గొప్ప విషయమని, మహిళా ప్రధాన చిత్రాలు మరిన్ని రావడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని రష్మిక ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events