ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి, ఇండియా డే పెరేడ్ లో తానా ఉత్సాహంతో, దేశభక్తి ను చాటుకున్నారు. సంసృతి, భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేషధారణలు తో మెరిశారు. పాన్ ఇండియా సినిమా తెలుగు హీరో అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు, తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి మరియు తానా సభ్యులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)