Namaste NRI

ఈ సీసా ఖరీదు 11.2 కోట్ల పైనే!

ఇంట్రెపిడ్‌ అనే బ్రాండ్‌ కింద తయారు చేసిన ఈ సీసాలో 444 పుల్‌ బాటిళ్లు పడతాయి. ఈ సీసా ఎత్తు 5 అడుగుల 11  అంగుళాలు. ఇందులో 311 లీటర్ల స్కాచ్‌ వీస్కీ పడుతుంది. గత ఏడాది  సెప్టెంబర్‌లో ఈ సీసాలో ప్రతిష్ఠాత్మక మెకాలాన్‌ వైన్‌ కంపెనీ తయారు చేసిన 32 ఏండ్లనాటి స్కాచ్‌ నింపినప్పుడు గిన్నిస్‌ రికార్డు బద్దలైంది. ల్యోన్‌ అండ్‌ టర్న్‌బుల్‌ అనే సంస్థ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ఈ భారీ సీసా 14 లక్షల డాలర్ల ధర పలికింది. మన కరెన్సీలో 11.2 కోట్ల  రూపాలయ పైనే ఉంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events