Namaste NRI

ఏపీ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబుతో పాటు మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారికి శాఖలు కేటాయించారు.

చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి) – సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు,  జీఏడీ, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ (మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు).

 కొణిదెల పవన్ కళ్యాణ్ (ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ.

నారా లోకేష్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్‌టీజీ.

కింజరాపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, సహకారశాఖ, మార్కెటింగ్‌, పశుసంవర్థకశాఖ, డెయిరీ డెవలప్‌మెంట్‌, మత్స్యశాఖ.

కొల్లు రవీంద్ర – గనులు అండ్‌ జియాలజీ, ఎక్సైజ్‌.

నాదెండ్ల మనోహర్ – ఆహార, పౌర సరఫరాలుబీ వినియోగదారుల వ్యవహారాలు.

పి.నారాయణ –  మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌.

వంగలపూడి అనిత –  హోంశాఖ, విపత్తు నిర్వహణ.

సత్యకుమార్ యాదవ్ – వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ.

నిమ్మల రామానాయుడు  – జలవనరుల అభివృద్ధి శాఖ.

ఎన్.ఎమ్.డి.ఫరూక్  – మైనార్టీ, న్యాయశాఖ.

ఆనం రామనారాయణరెడ్డి  – దేవాదాయశాఖ.

పయ్యావుల కేశవ్ – ఆర్థిక, ప్రణాళిక, కమర్షియల్‌ ట్యాక్సెస్‌, శాసనసభ వ్యవహారాలు.

అనగాని సత్యప్రసాద్ –  రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖ.

కొలుసు పార్థసారధి – గృహ నిర్మాణం, సమాచార శాఖ.

డోలా బాలవీరాంజనేయస్వామి – సాంఘిక సంక్షేమం, సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్థ.

గొట్టిపాటి రవి కుమార్  – విద్యుత్‌ శాఖ.

కందుల దుర్గేష్ – పర్యాటక, సాంస్కృతిక శాఖ, సినిమాటోగ్రఫీ.

గుమ్మడి సంధ్యారాణి –  గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ.

బీసీ జనార్థన్ రెడ్డి –  రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు.

టీజీ భరత్ –   పరిశ్రమలు, వాణిజ్యం.

ఎస్.సవిత – బీసీ వెల్ఫేర్, చేనేత సంక్షేమం, జౌళి.

వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ.

కొండపల్లి శ్రీనివాస్ – చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు.

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి  – రవాణా, యువజన సర్వీసులు, క్రీడలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress