Namaste NRI

మీకు ఇది శుభవార్తే

 మీకు ఇది శుభవార్తే. రోజూ కాఫీ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులతో పాటు డయాబెటిస్‌, పార్కిన్‌సన్స్‌ వ్యాధి ముప్పు తగ్గుతుందని, తద్వారా ఎక్కువకాలం జీవిస్తారని ఓ అధ్యయనంలో తేలింది. కాఫీలో ఉండే కెఫిన్‌ కాకుండా ఇతర పదార్థాల వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. రూ.3 లక్షల మంది నర్సులు, హెల్త్‌ ప్రొఫెషనల్స్‌పై 30 ఏండ్ల పాటు అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని కనుగొన్నారు. కాఫీలో ఉండే బయోయాక్టివ్‌ సమ్మేళనాలు ఇన్సులిన్‌ నియంత్రణతో పాటు దీర్ఘకాలిక రుగ్మతలను తగ్గించడంలో తోడ్పడుతున్నాయని గుర్తించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events