Namaste NRI

టిమ్‌ కుక్‌ దివాళీ విషెస్ 

వెలుగుల పండుగ దీపావళిని దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. కేవలం భారత్‌లోనే కాకుండా విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు, విదేశీలు కూడా ఈ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తమ ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, బాణాసంచా కాలుస్తూ కుటుంబంతో సరదగా సమయాన్ని గడిపారు. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ ఈ దీపావళి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందమైన దియాస్‌ పిక్‌ను షేర్‌ చేశారు. దీపావళిని ఆనందంగా, శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events