Namaste NRI

పారిశ్రామికవేత్తతో వరలక్ష్మి శరత్‌కుమార్‌ నిశ్చితార్థం

నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ముంబాయికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని త్వరలోనే ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ముంబాయిలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిర్వహించిన నిశ్చితార్థంలో వధూవరులు కానున్న వరలక్ష్మి, నిచోలై సచ్‌దేవ్‌ ఉంగరాలు మార్చుకున్నారు. 14ఏళ్లుగా వీరిద్దరూ ఒకరినొకరు తెలుసనీ, ఈ ఏడాదే వీరిద్దరి వివాహం జరుగనున్నదని ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events