అమెరికా నుంచి మన దేశానికి చెందిన 12 మంది అక్రమ వలసదారులతో కూడిన నాలుగో విమానం ఆదివారం ఢిల్లీ చేరుకుంది. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటివరకు 344 మంది భారతీయులను నాలుగు విమానాల్లో స్వదేశానికి పంపారు.