Namaste NRI

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ జిల్లాలోని కలిగోట్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. మొదట బతుకమ్మకు కవిత పూజలు చేశారు. ఆ తర్వాత స్వయంగా ఎమ్మెల్సీ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆడబిడ్డలందరిలో  ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతుంటే ఆడపిల్లలంతా కేరింత్‌ కొడతూ ఆటలాడారు. వేలాది బతుకమ్మ వేడుకల్లో పాల్గొనగా ఆ ప్రాంతమంతా కొత్తశోభను సంతరించుకున్నది.  బతుకమ్మ వేడుకలకు దాదాపు 5వేల మందిపైగా హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events