నందమూరి బాలకృష్ణ నటించిన 107 వ చిత్రం వీర సింహారెడ్డి విడుదల సందర్భంగా సత్తెనపల్లి లో ఆయన అభిమానులు 107 కేజీ ల భారీ కేకుని కట్ చేసి అభిమానం చాటుకున్నారు.