పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్..33 టెంపుల్ రోడ్’ టీజర్ రిలీజ్ వేడుక, చార్మి ,జేబి సత్యనారాయణ నిర్మించారు
ఆస్ట్రేలియా లోని అడిలైడ్ లో టిడిపి మినీ మహానాడు ఘనంగా జరిగింది. పాల్గొన్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు ప్రవాసం ప్రవాసాంధ్రులు