Skip to main content

Namaste NRI

జైలర్ 2 బిందాస్ సాంగ్.. రజనీతో నోరా ఫతేహి ఆటా పాటా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జైలర్‌-2. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి బాలీవుడ్‌ భామ నోరా ఫతేహీ నర్తించిన బిందాస్‌ అనే ఐటెంసాంగ్‌ని విడుదల చేశారు. అనిరుధ్‌ రవిచందర్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు సూపర్‌సుబ్బు లిరిక్స్‌ అందించారు. హుషారైన న బీట్‌, జోష్‌ పెంచే స్టెప్పులతో ఈ పాట సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సన్‌పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events