Skip to main content

Namaste NRI

ఎవరికీ తలవంచం : పెజెష్కియాన్

ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ ఎవ‌రికీ త‌ల‌వంచ‌బోద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు మ‌సౌద్ పెజెష్కియాన్ అన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సాధార‌ణ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (యూఎన్‌జీఏ)లో పెజెష్కియాన్ మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా తాజా యుద్ధ ప‌రిస్థితిపై మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్ష‌ల్ని త‌ప్పుబ‌ట్టారు. ఇరాన్‌కు తీవ్ర‌వాదాన్ని ఆపాదించ‌డాన్ని కూడా ఆయ‌న విమ‌ర్శించారు. త‌ప్పు చేసిన వారే త‌మ‌పై అలాంటి ఆరోప‌ణ‌లు చేస్తార‌న్నారు. టెర్రిస్టులే త‌మ‌ను టెర్రరిస్టు దేశం అని విమ‌ర్శిస్తార‌న్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events