Skip to main content

Namaste NRI

అట్టహాసం సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

వెంకటేష్‌ మహా దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అట్టహాసం. చింతా గోపాలకృష్ణ రెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి చింతా నిర్మాతలు. ఈ సినిమాలో వెంకటేష్‌ మహా, కార్తీక్‌ రత్నం, పావని కరణం, స్రవంతి పీపకాయల ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.

ఈ చిత్రం టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రెండు జంటల కథ ఇదని పోస్టర్స్‌ని బట్టి అర్థమవుతున్నది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశమిదని, వినోదప్రధానంగా మెప్పిస్తుందని, త్వరలో థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి స్మరణ్‌సాయి సంగీతాన్నందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events