Skip to main content

Namaste NRI

కోదండ‌రాముడి అలంకారంలో స్వామివారు

శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన హ‌నుమంత వాహ‌నంపై కోదండ‌రాముడి అలంకారంలో స్వామివారు ద‌ర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.

Social Share Spread Message

Latest News