Namaste NRI

ఉద్యమకారులకు సీఎం కేసీఆర్‌ సరైన గుర్తింపు

తెలంగాణ ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సరైన గుర్తింపు ఇచ్చారని టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు శ్రీధర్‌ గందె అన్నారు. తెలంగాణ రాష్ట్ర టీవీ, చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం నియమితులవడం పట్ల టీఆర్‌ఎస్‌ స్విట్జర్లాండ్‌ సెల్‌ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ  ఇది ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌కు దక్కిన గౌరవమని అన్నారు. అనిల్‌ కుర్మాచలానికి, రెడ్కో చైర్మన్‌గా నియమితులైన టీఆర్‌ఎస్‌ మీడియా ఇన్‌చార్జ్‌ వై సతీశ్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ఎన్నారై టీఆర్‌ఎస్‌ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events