Namaste NRI

జో బైడెన్‌ మరో కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళ హక్కులకు సంబంధించి  గర్భస్రావంపై (అబార్షన్‌) కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యనిర్వహఖ ఉత్తర్వులపై సంతకాలు చేశారు.  22`24 వారాల లోపు గర్భ స్రావాన్ని చట్టబద్ధమైనదిగా బైడెన్‌ పేర్కొన్నారు. ఇది మహిళల హక్కుగా అభివర్ణించారు. దేశంలో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ 50 ఏండ్ల కిందట వెలువడిన తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేయడం తెలిసిందే. కోర్టు తీర్పును బైడెన్‌ తప్పుబట్టారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events