Skip to main content

Namaste NRI

ఘనంగా బహిర్భూమి ప్రీ రిలీజ్ ఈవెంట్

నోయల్‌, రిషిత నెల్లూరు జంటగా నటిస్తున్న చిత్రం బహిర్భూమి. రాంప్రసాద్‌ కొండూరు దర్శకుడు. మచ్చ వేణుగోపాల్‌ నిర్మాత. హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. మంచి టీమ్‌తో అందరికీ నచ్చేలా తీసిన సినిమా ఇదని హీరో నోయల్‌ చెప్పారు.బహిర్భూమి పేరుకు ఓ చరిత్ర ఉంది. అప్పట్లో బహిర్భూమి కోసం రెండు ఊళ్ల మధ్య గొడవలు జరిగేవి. ఈ పేరెందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుంది అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉందని, అక్టోబర్‌ 4న సినిమాను విడుదల చేస్తున్నామని, త్వరలో ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు.

Social Share Spread Message

Latest News