Skip to main content

Namaste NRI

కామెడీ ఎంటర్ టైనర్‌గా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా

నివాస్‌, అమితశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా. 30ఇయర్స్‌ పృథ్వి కీలక పాత్ర పోషిస్తున్నారు. వెంకటేశ్‌ వీరవరపు దర్శకత్వంలో శరత్‌ చెన్నా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్‌ లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్‌ ఇవ్వగా, సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నా యక్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. పూర్తిస్థాయి కామెడీ ఎంటైర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పృథ్వీ, వినోద్‌ కుమార్‌, రఘుబాబు పాత్రలు కీలకంగా ఉంటాయని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్ర యూనిట్‌ మొత్తం మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్‌.ఎం, సంగీతం: అజయ్‌ పట్నాయక్‌, నిర్మాణం: చెన్నా క్రియేషన్స్‌.

Social Share Spread Message

Latest News