Skip to main content

Namaste NRI

కిల్లర్ నుంచి హీరో ఫస్ట్ లుక్ రిలీజ్

పూర్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. జ్యోతి పూర్వాజ్‌ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పూర్వాజ్‌ ప్రజయ్‌ కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా నుంచి పూర్వాజ్‌ క్యారెక్టర్‌ ఫస్ట్‌ లుక్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. చేతిలో రివాల్వర్‌తో ఈ ఫస్ట్‌లుక్‌లో పూర్వాజ్‌ కనిపిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠను కలిగించే సినిమా ఇదని, అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీష్‌ బొమ్మిశెట్టి, సంగీతం: ఆషిర్‌ ల్యూక్‌, సుమన్‌ జీవరత్నం, నిర్మాణం: థింక్‌ సినిమా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events