Skip to main content

Namaste NRI

బ్రిక్స్‌ దేశాలకు ట్రంప్‌ హెచ్చరిక

అమెరికా డాలర్‌ స్థానాన్ని భర్తీ చేయడం కోసం బ్రిక్స్‌ దేశాలు కొత్త కరెన్సీ సృష్టించేందుకు ప్రయత్నించినా లేదా ఇతర కరెన్సీకి మద్దతు తెలిపినా వంద శాతం సుంకాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్‌ తదుపరి అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.  ఆ దేశాలు అలాంటి ప్రయత్నాలు చేస్తే అద్భుతమైన అమెరికా ఆర్థిక వ్యవస్థలో వస్తువులు అమ్ముకోవడానికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని ట్రంప్‌ తెలిపాడు.

Social Share Spread Message

Latest News