Namaste NRI

మిరాయ్ టీజర్‌ రిలీజ్

తేజ సజ్జా  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మిరాయ్. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం.  మిరాయ్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఎపిక్ ఫాంటసీ విజువల్ వండర్ టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. టీజర్‌లో తేజ సజ్జా సూపర్ యోధగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మనోజ్ మంచు డార్క్ పవర్స్ కలిగిన యాంటీ హీరోగా అద్భుతంగా నటించాడు. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు పో షించిన కీల క పాత్రలలో ఆకట్టుకున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్‌తో ఒక అద్భుతమైన కథను విజువల్ వండర్‌గా అందించాడు. ఈ సినిమా సె ప్టెంబర్ 5న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో 2డి, 3డి ఫార్మాట్‌లలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events