Namaste NRI

కాలిఫోర్నియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అమెరికాలోని కాలిఫోర్నియాలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మౌంటైన్‌ హౌస్‌ ట్రేసీ తెలుగు సంఘం (ఎంటీటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని సందడి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events