Skip to main content

Namaste NRI

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అరుదైన గౌరవం!

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు బ్రిటన్‌లో  జీవితకాల సాఫల్య గౌరవ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా భారత్-బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డును ప్రకటించింది. లండన్లోని ఇండియా యూకే ఎచీవర్స్ హానర్స్ మన్మోహన్ సింగ్ను లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ గౌరవ పురస్కారానికి ఎంపిక చేశారు. గతవారం అవార్డుల వేడుకలో ఈ పురస్కారాన్ని ప్రకటించారు. బ్రిటన్‌లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం  త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్‌కు  ఈ అవార్డును ప్రదానం చేయనుంది.

Social Share Spread Message

Latest News