Namaste NRI

ఈ నెల 14న మేరీల్యాండ్‌లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

అంబేద్కర్‌ విగ్రహాని అమెరికాలో ఏర్పాటు చేశారు. వైట్‌హౌస్‌కు 21 మైళ్ల దూరంలోని మేరీలాండ్‌ రాష్ట్రం అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల విస్తీర్ణంలో స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ (సమతా మూర్తి) పేరుతో నిర్మించిన ఈ 19 అడుగుల విగ్రహాన్ని ఈ నెల 14న ఆవిష్కరించనున్నారు. ఇది భారత్‌దేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహమని అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ నిర్వాహకులు తెలిపారు. సమానత్వం, మానవ హక్కులు, సాధికారితకు అంబేద్కర్‌ విశేష కృషి చేశారని, ఆయన గౌరవార్థం ఈ విగ్రహాన్ని నిర్మించినట్టు చెప్పారు. 14న ఉదయం 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతుందని, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events