Skip to main content

Namaste NRI

తెలంగాణ కొత్త గవర్నర్ ప్రతాప్ శుక్లా..ముఖ్యమంత్రి ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రతాప్ శుక్లా నియమితులయ్యారు. గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events