Namaste NRI

పూరి సినిమాలో మరో స్టార్ హీరో

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్‌ దునియా విజయ్‌ ఇందులో ఓ పవర్‌ఫుల్‌ పాత్ర పోషించనున్నట్టు ఈ ప్రకటనలో వారు తెలియజేశారు. ఇందులో విజయ్‌ సేతుపతి నెవర్‌ బిఫోర్‌ అనిపించేలా అవుట్‌ స్టాండింగ్‌ అవతార్‌లో కనిపించబోతున్నారని, టబు కథలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని, దునియా విజయ్‌ భాగం అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌కి మరింత బలం చేకూరినట్టయ్యిందని మేకర్స్‌ తెలిపారు. జూన్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని చార్మి కౌర్‌తో కలిసి పూరీ జగన్నాథ్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events