Namaste NRI

పూజా కార్యక్రమాలతో ఆర్ట్ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం

ఆర్ట్‌ మేకర్స్‌ ప్రొడక్షన్ నెం.1 నిర్మిస్తున్న తొలి చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ మహాదాస్యం కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మద్దుల మదన్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయమ వుతున్నాడు. సౌజన్య కావూరి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి హీరో విరాజ్‌అశ్విన్‌ క్లాప్‌నివ్వగా, పురాణపండ శ్రీనివాస్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నితిన్‌ రెడ్డి చిమ్ముల, సంభాషణలు, పాటలు: జక్క రాజశేఖర్‌ రెడ్డి, దర్శకత్వం: మదన్‌కుమార్‌ మద్దుల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events