Skip to main content

Namaste NRI

మహా శివరాత్రి కానుకగా చంద్రేశ్వర మూవీ నుంచి.. శివుని సాంగ్ రిలీజ్

సురేష్‌ రవి, ఆశా వెంకటేష్‌ జంటగా నటిస్తున్న చిత్రం చంద్రేశ్వర. జీవీ పెరుమాళ్‌ వర్ధన్‌ దర్శకత్వంలో రవీంద్రచారి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని శివుడి గీతాన్ని విడుదల చేశారు.  ఆర్కియాలజీ కాన్సెప్ట్‌తో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, పురాతన ఆలయాల నేపథ్యంలో కథ నడుస్తుందని నిర్మాత తెలిపారు. శివుడి మీద రూపొందించిన ఈ గీతం సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జెరాడ్‌ ఫిలిక్స్‌, దర్శకత్వం: జీవీ పెరుమాళ్‌ వర్ధన్‌.

Social Share Spread Message

Latest News