Namaste NRI

యథార్థ సంఘటనల ఆధారంగా.. తెలిసినవాళ్ళు

రామ్‌ కార్తీక్‌, హెబ్బా పటేల్‌ జంటగా తెరకెక్కిన చిత్రం తెలిసినవాళ్ళు. కేఎస్వీ సమర్పణలో సిరెంజ్‌ సినిమా పతాకంపై విప్లవ్‌ కోనేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. కొన్ని వాస్తవ సంఘటనలతో రొమాన్స్‌, ఫ్యామిలీ, థ్రిల్లర్‌ జోనర్ల మేళవింపు ఈ చిత్రం. కుటుంబాల ఆత్మహత్యల  నేపథ్యంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాం అని సినీ వర్గాలు తెలిపాయి. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: అజయ్‌ వి. నాగ్‌, అనంత్‌ నాగ్‌ కావూరి, సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, లైన్‌ ప్రొడ్యూసర్‌: డా.జేకే సిద్థార్థ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events