Skip to main content

Namaste NRI

నేను రెడీ షూటింగ్ పూర్తి

యువహీరో హవీష్‌ నటిస్తున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ నేను రెడీ. కావ్య థాపర్‌ కథానాయిక. నక్కిన త్రినాథరావు దర్శకుడు. నిఖిల కోనేరు నిర్మాత. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఆద్యంతం వినోదాత్మకంగా, అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చేలా నేను రెడీ సిద్ధమవుతున్నదని చిత్రబృందం తెలిపింది. ప్రమోషన్స్‌ కూడా త్వరలోనే స్టార్ట్‌ చేయబోతున్నారు. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, మురళీశర్మ, శ్రీలక్ష్మి, జిటివి గణేశ్‌, రోహిణి, హరితేజ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: విక్రాంత్‌ శ్రీనివాస్‌, కెమెరా: నిజార్‌ షఫీ, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, నిర్మాణం: హార్నిక్స్‌ ఇండియా ఎల్‌ఎల్‌పి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events