Namaste NRI

ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ప్రమాణ స్వీకారం

భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌  పదవీ బాద్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి  ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events