Namaste NRI

దిల్‌ సే ట్రైలర్‌ విడుదల

రాజావిక్రమ్‌ ప్రధానపాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్‌ దిల్‌ సే. భరత్‌ నరేన్‌ దర్శకుడు. శ్రీధర్‌ మరిసా నిర్మాత. ఈ వెబ్‌సీరియస్‌ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు బాబీ కొల్లి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ కథలో హీరోయిన్‌ పేరు వర్ష. సిరీస్‌లో ఎక్కువశాతం మాస్క్‌తో కనిపిస్తుంది.  ఆమె ఎవరో? ఎలా ఉంటుందో? ప్రేక్షకులకు ఏదో ఒకరోజు తెలుస్తుంది. అయితే,  ఆ క్యూరియాసిటీని కొన్ని గంటలైనా ఉంచాలనే ఉద్దేశంతో ట్రైలర్‌లో ఆ అమ్మాయిని మాస్క్‌తోనే చూపించాం అన్నారు. సెప్టెంబర్‌ 16న సిరీస్‌ ఓటీటీలో విడుదల కానుందని హీరో చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events