మలేషియా మరియు సింగపూర్ పర్యటనలో ఉన్న తెలుగు తేజం, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఆత్మీయంగా కలిసి , సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం. ఈసందర్భంగా సింగపూర్ లో తెలుగు వారికి , తెలుగు భాషకు తెలుగు సమాజం అంకితభావంతో చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఆసక్తితో తెలుసుకొని ప్రశంసించారు.