Skip to main content

Namaste NRI

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గ సభ్యులు

మలేషియా మరియు సింగపూర్ పర్యటనలో ఉన్న తెలుగు తేజం, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఆత్మీయంగా కలిసి , సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం. ఈసందర్భంగా సింగపూర్ లో తెలుగు వారికి , తెలుగు భాషకు తెలుగు సమాజం అంకితభావంతో చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఆసక్తితో తెలుసుకొని ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News